Kobbari Matta Movie Success Meet || Filmibeat Telugu

2019-08-14 118

Kobbari Matta Movie Success Meet.Sampoornesh Babu's Kobbari Matta rights sold for fancy price. This movie is set release on August 10th. Directed by Roopak Ronaldson, Produced by Sai Rajesh Neelam, Story, Screen Play by Steven Sankar.
#KobbariMattaSuccessMeet
#KobbariMattapublictalk
#KobbariMattareview
#SampoorneshBabu
#RoopakRonaldson

దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం కొబ్బరిమట్ట. సాయి రాజేష్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. 2015 నుంచి ఈ మూవీ విడుదలపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని పాటలు, ట్రైలర్లతో హడావిడి కనిపించింది. అయితే ఇన్నాళ్ల తర్వాత 'కొబ్బరిమట్ట' సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.